Home » Actress Sanjjanaa Galrani
సంజన, కర్ణాటకకు చెందిన డాక్టర్ అజీజ్ పాషాను పెళ్లి చేసుకుంది..
‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహరం, శాండల్‌వుడ్ సినీ కార్మికుల కుటుంబాలకు తాను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను సహాయంగా పంపిణీ చేశారు..