Home » Aditya Dhar
ఆసుపత్రిలో చికిత్స పొందిన వారి పరిస్థితి స్థిరంగా ఉంది. చికిత్స పొందిన తర్వాత వారిలో ఎక్కువ మంది డిశ్చార్జ్ అయ్యారు.
తాజాగా హీరోయిన్ యామీ గౌతమ్ పండంటి బాబుకు జన్మనిచ్చింది.
యామీ గౌతమ్-ఆదిత్య ధర్ జంట పేరెంట్స్ కాబోతున్నారు. . 'ఆర్టికల్ 370' మూవీ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని రివీల్ చేశారు.
బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. తన ప్రియుడు, దర్శకుడు ఆదిత్యను పెళ్లాడింది..