adjourned

    కరోనా ఎఫెక్ట్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లేనట్లేనా?

    November 16, 2020 / 11:30 PM IST

    Winter Session Of Parliament : కరోనా వైరస్ అన్నింటిపై ప్రభావం చూపెడుతోంది. చివరకు పార్లమెంట్ సమావేశాలపై కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగకపోవచ్చని తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రోజుకు వేల సంఖ్యలో �

    పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు విచారణ..తప్పుకున్న జస్టిస్ నారిమన్..విచారణ వాయిదా

    August 19, 2020 / 12:32 PM IST

    పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ మరోసారి వాయిదా పడింది. కేసు విచారణ నుంచి జస్టిస్ రోహింగ్టన్ నారిమన్ తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి రైతుల తరపున వాదించేందుకు పాలిసామ్ నారిమన్ విచారణకు హ

    కరోనా ముప్పు, లోక్‌సభ నిరవధిక వాయిదా

    March 23, 2020 / 09:41 AM IST

    దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఎఫెక్ట్ లోక్ సభ పైనా పడింది. కరోనా ముప్పు కారణంగా లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3వరకు

    కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కాపాడిన కరోనా వైరస్…సుప్రీంలో బీజేపీ పిటిషన్

    March 16, 2020 / 10:42 AM IST

    కమల్ నాథ్ సర్కార్ ను తాత్కాలికంగా కరోనా వైరస్ కాపాడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(మార్చి-16,2020)మధ్యప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయం ప్రకారం గవర్నర్ లాల్జీ అసెంబ్లీలో ప్రసంగం చేశారు. తన ప్రసంగ సమయంలో గవర్నర్ సోమవారమే స్వయంగ

    అటు సమత..ఇటు హజీపూర్ : తుది తీర్పు వాయిదా

    January 27, 2020 / 06:31 AM IST

    సమత హత్యాచారం, హజీపూర్ హత్యల కేసుల్లో తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఎలాంటి తీర్పు వస్తుందోనని రాష్ట్ర ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూశారు. తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించడంతో నిరుత్సాహం చెందారు. రాచకొండ కమిషనరేట్ పరిధిల�

    ఆర్టీసీ సమ్మెపై విచారణ వాయిదా

    November 1, 2019 / 12:10 PM IST

    ఆర్టీసీ సమ్మె పిటిషన్‌ వచ్చే గురువారం (నవంబర్ 7, 2019) వాయిదా పడింది. సంస్థ ఇంచార్జ్‌ ఎండీ ఇచ్చిన నివేదికపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. తప్పుడు లెక్కలు సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. బస్సుల కొనుగోలుకు ఇచ్చిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లిం

    తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

    September 22, 2019 / 11:00 AM IST

    తెలంగాణ శాసనసభ ఆదివారం నిరవధికంగా వాయిదా పడింది.  ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 10 రోజులపాటు జరిగిన సమావేశాల్లో  3 బిల్లులు. ఒక తీర్మానాన్ని ఆమోదించారు.  10  రోజుల పాటు జరిగిన సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. ఆ�

    తెలంగాణ అసెంబ్లీ 14వ తేదీకి వాయిదా 

    September 9, 2019 / 06:55 AM IST

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబరు 14వ తేదీకి  వాయిదా పడ్డాయి.  సోమవారం ఉదయం గం.11-30 కి సీఎం కేసీఆర్  అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సుమారు 4

    రాఫెల్ డీల్ పై విచారణ…మరింత సమయం కావాలన్న కేంద్రం

    April 29, 2019 / 12:48 PM IST

     రాఫెల్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై మంగళవారం(ఏప్రిల్-30,2019) జరగబోయే విచారణనను వాయిదా వేయాలని సోమవారం(ఏప్రిల్-29,2019) కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.కొత్త అఫడవిట్ ఫైల్ చేసేందుకు మరింత సమయం కావాలని,అందువల్ల విచారణ వాయిదా వేయాలని కే

    లోక్ సభలో కోల్ కతా రగడ : మోడీని దుమ్మెత్తిపోసిన విపక్షాలు

    February 4, 2019 / 07:17 AM IST

    ఆదివారం(ఫిబ్రవరి-3,2019) కోల్ కతాలో జరిగిన ఘటనను విపక్షాలు లోక్ సభలో సోమవారం(ఫిబ్రవరి-4,2019) లేవనెత్తాయి. విపక్ష పార్టీల సభ్యుల నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది. సీబీఐని కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు చర�

10TV Telugu News