-
Home » Adluri Laxman Kumar
Adluri Laxman Kumar
మంత్రి అడ్లూరికి క్షమాపణ చెప్పిన మంత్రి పొన్నం
మంత్రి అడ్లూరికి క్షమాపణ చెప్పిన మంత్రి పొన్నం
సయోధ్య కుదిరింది.. ముగిసిన మంత్రుల వివాదం.. అడ్లూరి లక్ష్మణ్‌కు క్షమాపణలు చెప్పిన పొన్నం
Telangana Congress : తెంలగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య సయోధ్య కుదిరింది. పొన్నం క్షమాపణలు చెప్పారు.
కాంగ్రెస్‌లో ''దున్నపోతు'' కామెంట్స్ దుమారం.. మంత్రుల మధ్య వైరం ఎందుకు? కారణం అదేనా?
ఈ వివాదంలో మంత్రి శ్రీధర్ బాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. మంత్రి లక్ష్మణ్‌పై పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేస్తుండగా..వివేక్ జోక్యం చేసుకొని శ్రీధర్ బాబు కూడా సమయానికి రారంటూ చెప్పుకొచ్చారట.
కలకలం రేపుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్.. సీఎం ఆదేశాలతో వెంటనే అడ్లూరితో మాట్లాడిన టీపీసీసీ చీఫ్
"నేను త్వరలో సోనియా, రాహుల్, ఖర్గే, మీనాక్షిని కలుస్తాను" అని అడ్లూరి తెలిపారు.
నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేది వీరే..
మంత్రివర్గంలో కొత్తగా చేరే ముగ్గురు పేర్లు ఖరారు కావటంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.20 గంటల మధ్య వీరి ప్రమాణ స్వీకారం జరగనుంది.
రఘునందన్‌తో హరీష్ రావు చెట్టా పట్టాల్.. త్వరలోనే బీజేపీలోకి: ప్రభుత్వ విప్‌లు
పోర్లు దండాలు పెట్టిన హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇవ్వరు. మీడియా ముందు మాట్లాడకపోతే మామకి అనుమానం వస్తుందని హరీష్ భయపడుతున్నాడు.
Dharmapuri Constituency: ధర్మపురిలో వివేక్ పోటీ చేస్తే ట్రయాంగిల్ ఫైట్.. హీటెక్కుతోన్న ధర్మపురి రాజకీయం!
ప్రస్తుతానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు కనిపిస్తున్న సీన్లోకి వివేక్ ఎంటర్ అయితే పోటీ త్రిముఖ పోరుగా మారుతుందని అంటున్నారు.
Koppula Eshwar : సీసీ కెమెరా ఒరిజినల్ ఫుటేజ్ నీ దగ్గరే ఉంది.. బయటపెట్టు : మంత్రి కొప్పుల
లక్ష్మణ్ కుమార్ అనుమానించిన పది బూతుల్లో ఎలాంటి ఓట్ల తేడాలు లేవన్నారు. ధర్మపురి ఎన్నిక ఫలితాలకు సంబంధించిన ఎక్కడైనా సరే చర్చించుకుందామని తెలిపారు.