Home » Adventure
అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని రక్షించడం కోసం కాన్పూర్‌లో పోలీస్ అధికారి సాహసానికి ఒడిగట్టారు. తన ప్రాణాలు పణంగా పెట్టి ఆయన చేసిన ప్రయత్నాన్నిచూసి జనం మెచ్చుకుంటున్నారు.
పిల్లలు స్కూల్ కి బస్సులో, ఆటోలో వెళ్లి గుమ్మం ముందు దిగేలోపు పేరెంట్స్ కంగారు పడిపోతారు. అక్కడ పిల్లలు స్కూల్‌కి వెళ్లి, రావడమే ఓ పెద్ద పరీక్ష. రోజూ బిడ్డల ప్రాణాలు పణంగా పెట్టి చదువులకు పంపుతున్నారు. అసలు ఏంటి అక్కడ పరిస్థితి? చదవండి.
కలిసి ఉంటే ఎలాంటి సమస్యను అయినా పరిష్కరించవచ్చు.. కష్టంలో ఉన్న స్నేహితుల్ని కూడా కాపాడవచ్చు అని నిరూపించాయి కొన్ని తేనెటీగలు. తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి కొన్ని తేనెటీగలు కలిసికట్టుగా చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
షార్క్ దాన్ని చూస్తేనే గుండె ఆగిపోతుంది. రంపంలా ఉండే దాని పళ్లను చూస్తే ఇక పై ప్రాణం పైనే పోతుంది. దాని కంట పడిన ఏ ప్రాణి అయిన ప్రాణాలపై ఆశ పోగొట్టుకోవాల్సిందే. కానీ ఓ మహిళ మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద గ్రేట్ వైట్ షార్కుతో ఈదు చరిత్ర సృష్టిం