Vizag Kailasagiri Glass Bridge : వైజాగ్‌లోని కైలాసగిరిపై దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం.. ఫొటోలు వైరల్
Vizag Kailasagiri Glass Bridge : విశాఖపట్టణంలోని కైలాసగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జి ప్రారంభమైంది. ఇది పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.









