అక్కా-తమ్ముడు, అన్నాచెల్లి అనుబంధాలను చాటి చెప్పే రక్షాబంధన్ వేడుక సందర్భంగా ఎన్నో ఆఫర్లు ప్రకటించిన అమెజాన్ హార్ట్ టచ్చింగ్ వీడియోను విడుదల చేసింది..
తన అత్తకో బాయ్ ఫ్రెండ్ కావాలి...అయితే..ఇందులో కొన్ని కండీషన్స్ ఉన్నాయంటూ...ఓ యువతి చేసిన ప్రకటన నెట్టింట హల్ చల్ చేస్తోంది. సాధారణంగా ఉద్యోగాలు, వాహనాల అమ్మకాలు, ఇతరత్రా ప్రకటనలు చూస్తుంటాం..కానీ గిదేం ప్రకటన అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ చిత్రంతో ఉన్న ఓ బీడీ ప్యాకెట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పశ్చిమ బెంగాల్లోని ధూలియన్లో ఆరిఫ్ బీడీ ఫ్యాక్టరీ వీటిని తయారు చేసినట్లు తెలుస్తోంది.
PM Modi’s Varanasi office : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆఫీస్ అమ్మకానికి ఉందంటూ కొంతమంది వ్యక్తులు OLXలో అమ్మకానికి పెట్టడం సంచలనం సృష్టించింది. OLX అనేది advertisement on classifieds వెబ్ సైట్. ప్రధాని కార్యాలయానికి సంబంధించిన వివరాలు, ఫొటోలతో OLX వెబ్ సైట్లో కొందరు వ్యక్తు�
అక్కినేని కోడలు సమంత పెళ్లి కూతురిగా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలు, వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఓ కమర్షియల్ యాడ్ కోసం మళ్లీ పెళ్లి కూతురి గెటప్ వేసింది. ఓ కాఫీ బ్రాండ్ యాడ్ కోసం సమంత పెళ్లి కూతురి గెటప్ వేసింది. సమంత భర్తగా ప్రమ�