-
Home » Advitha Reddy
Advitha Reddy
హీరో ఆశిష్ - అద్విత వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోలు.. సెలబ్రిటీల సందడి..
February 24, 2024 / 11:53 AM IST
దిల్ రాజు సోదరుని కొడుకు, హీరో ఆశిష్ - అద్విత వివాహం ఫిబ్రవరి 14 జరగగా, తాజాగా నిన్న ఫిబ్రవరి 23న హైదరాబాద్ లోని N కన్వెషన్ లో ఘనంగా రెసెప్షన్ కార్యక్రమం జరిగింది. ఈ రెసెప్షన్ కి అనేకమంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఫ్యాన్ గర్ల్ మూమెంట్.. విజయ్ దేవరకొండని చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయిన దిల్రాజు కోడలు.. వీడియో వైరల్..
February 24, 2024 / 10:13 AM IST
ఆశిష్ - అద్విత వెడ్డింగ్ రిసెప్షన్ కి విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. దీంతో ఓ వీడియో వైరల్ గా మారింది.
'వాలెంటైన్ డే' రోజు యువ హీరో పెళ్లి.. జైపూర్లో గ్రాండ్గా.. దిల్ రాజు కోసం టాలీవుడ్ తరలివస్తుందా?
February 1, 2024 / 11:46 AM IST
గత సంవత్సరం నవంబర్ లో అద్విత రెడ్డి అనే అమ్మాయితో ఆశిష్ నిశ్చితార్థం జరిగింది.
సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న యువ హీరో.. దిల్ రాజు ఇంట్లో పెళ్లి సందడి..
November 30, 2023 / 09:08 PM IST
టాలీవుడ్ లో మరో పెళ్లి జరగబోతుంది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.