-
Home » afghan
afghan
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి.. భారత్ పై విషం చిమ్మిన షెహబాజ్ షరీఫ్..
పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో కారు బాంబు పేలి 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఉత్కంఠభరిత పోరులో బంగ్లాపై అఫ్గానిస్థాన్ విజయం.. టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్
టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీలో బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గనిస్థాన్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన అఫ్గానిస్థాన్ జట్టు విజయం సాధించింది.
Earthquake : అప్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ భూకంపం
అఫ్ఘానిస్థాన్ దేశంలో బుధవారం మళ్లీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున 6.11 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది....
Earthquake : అండమాన్, నికోబార్ దీవులు, అఫ్ఘానిస్థాన్‌లో భూకంపం
అప్ఘానిస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. అఫ్ఘానిస్థాన్ దేశంలోని ఫైజాబాద్ ప్రాంతంలో సోమవారం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. 180 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకం
United Nations Drugs and Crime report: ఆఫ్ఘానిస్థాన్‌లోనే నల్లమందు ఉత్పత్తి..ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ తాజా నివేదికలో వైల్లడైన సంచలన వాస్తవాలు
ప్రపంచంలోనే ఆఫ్ఘానిస్థాన్ దేశంలో 80శాతం నల్లమందు ఉత్పత్తి అవుతోందా? అంటే అవునంటోంది ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ తాజా నివేదిక. ప్రపంచంలో నల్ల మందు ఉత్పత్తిపై ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ సోమవారం సంచలన నివేదికను విడుదల చేసింది.
Women’s Day 2023: ఏ దేశంలోనూ లేనంతగా మహిళలను అణచివేస్తున్న దేశంగా అఫ్గాన్.. అయినా నేడు 20 మంది మహిళలు వీధిలోకి వచ్చి..
ప్రపంచంలో మహిళల హక్కులను అణచివేస్తున్న దేశాల్లో అఫ్గానిస్థాన్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ప్రపంచం నేడు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఐరాస పలు వివరాలు తెలిపింది. అఫ్గానిస్థాన్ తాలిబన్ల పాలనలో ఉన్న విషయం తెలిస�
Pakistan-Afghan: పాక్-అఫ్గాన్ సరిహద్దుల వద్ద కాల్పులు.. ఏడుగురి మృతి.. 27 మందికి గాయాలు
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల వద్ద కలకలం చెలరేగింది. అక్కడ జరిగిన కాల్పుల్లో ఆరుగురు పాకిస్థాన్ పౌరులు, ఓ అఫ్గాన్ సైనికుడు మృతి చెందారు. అంతేగాక, మరో 27 మందికి గాయాలయ్యాయి. వారిలో పాకిస్థాన్ కు చెందిన వారు 17 మంది ఉన్నారు. ఈ విషయాన్ని పాకి�
Rains effect: ‘నీట్-యూజీని వాయిదా వేయాలి’.. పిటిషన్ వేసిన అభ్యర్థులు
అండర్ గ్రాడ్యుయేట్ జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్-యూజీ)ను వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. నీట్-యూజీని జూలై 17న నిర్వహించాల్సి ఉంది. అయితే, వర్షాల తీవ్రత
Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి
అఫ్గానిస్థాన్‌లో బాలికలు మాధ్యమిక విద్యను అభ్యసించకుండా తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించడంతో అమ్మాయిల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళే ప్రమాదం ఉందని న్యూయార్క్ వేదికగా పనిచేసే మానవ హక్కుల సంఘం 'హెచ్ఆర్డబ్ల్యూ' పేర్కొంది.
Taliban government : మహిళా జర్నలిస్టులపై తాలిబాన్ సర్కార్ ఆంక్షలు.. ముఖాలు కప్పుకొని న్యూస్ చదవాలని ఆదేశం
మీడియా సంస్థలు కచ్చితంగా ఈ విషయాన్ని తప్పకుండా పాటించాలని హుకుం జారీచేసింది. రేపటివరకు వెసులుబాటు వుంటుందని, ఆ తర్వాత ఈ ప్రతిపాదనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.