Home » Afghanistan crisis
ఒక కిడ్నీ పాడైపోయినా లేకపోయినా..ఒక్క కిడ్నీతో అయినా సరే జీవించవచ్చు అనే ఆలోచనతో కిడ్నీలు రోడ్డు పక్కన ఇడ్లీల్లా అమ్మేసుకుంటున్నారు ఆ గ్రామంలోని ప్రజలు..
అఫ్ఘాన్ పరిణామాలపై భారత్, అమెరికా, రష్యా చర్చలు
అమెరికాపై తాలిబన్ల ఆగ్రహం
అఫ్ఘాన్‌లో అమెరికా మిషన్ ముగిసిందన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. మిషన్ అఫ్ఘాన్ విజయవంతమైందని.. ఎన్నో చర్చల తర్వాతే సైన్యాన్ని ఉపసంహరించామని చెప్పారాయన.
కాబూల్‌లో మరో ఉగ్రదాడికి కుట్ర
నాలుగు రోజులుగా తాలిబన్ల మధ్య భయం భయంగా గడిపిన కుటుంబాలు ఆదివారం(ఆగస్టు 22,2021) ఘజియాబాద్-హిండోన్ ఎయిర్ బేస్ లో దిగాయి. సురక్షితంగా భారత్ కు చేరుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు
అఫ్గానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్ ఉగ్రవాదులతో కలిసి పని చేయటానికి తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
అఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకున్న కీలక సమయం తర్వాత కూడా ఆయన జాడ కనిపించలేదు. ఎక్కడ ఉన్నాడనే విషయంపై ఆసక్తి నెలకొంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అప్ఘానిస్తాన్ సంక్షోభంపై స్పందించారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను టార్గెట్ చేశారు.
విమానం నుంచి పడిన క్రీడాకారుడు