Home » afghanistan
అఫ్గనిస్తాన్ ని తాలిబన్లు హస్తగతం చేసుకోవటం, బాలికలు,యువతులు మహిళల రక్షణపై మలాలా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు..
తాలిబన్లకు అప్ఘాన్ సేన తలొగ్గింది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు అప్ఘానిస్తాన్ రాజ్యాన్ని కట్టబట్టింది. ఇంతకీ తాలిబన్ల విజయానికి కారణం ఏంటి?
అఫ్ఘనిస్థాన్ ప్రత్యేకమైన నిబంధనలు ఏర్పాటు చేసిన తాలిబాన్లు రోడ్లపై కనిపిస్తున్న మహిళా పోస్టర్లకు వైట్ పెయింట్ వేయడం మొదలుపెట్టారు.
అఫ్ఘాన్ విద్యార్థులకు ఐఐటీ బాంబే శుభవార్త చెప్పింది. ఐఐటీ బాంబే విద్యార్థులు క్యాంపస్ హాస్టల్‌కి తిరిగి రావచ్చేందుకు అనుమతినిచ్చింది.
అఫ్గానిస్తాన్ తాలిబన్ చేతిలోకి వెళ్ళింది. విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ఇతర దేశాలకు చెందిన ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు.
అమెరికా బలగాల ఉపసంహరణతో అఫ్ఘానిస్తాన్ లో కొన్నాళ్లుగా రెచ్చిపోతున్న తాలిబన్లు ఎట్టకేలకు తాము అనుకున్నది సాధించారు.
తాలిబాన్లు ఆక్రమించిన అఫ్ఘానిస్తాన్‌లో 24 గంటల్లోనే ఎంత మార్పు..? మీడియా ప్రతినిధులు సైతం బుర్ఖాలు వేయడం మొదలు పెట్టారు.
ఆదివారం ఉదయం తాలిబన్లు కాబూల్ నగరంలోకి ప్రవేశించిడంతో అప్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయిన విషయం తెలిసిందే.
అఫ్ఘాన్ ఆర్మీకి అమెరికా ఇచ్చిన ట్రైనింగ్ ఏమైంది..?
అప్ఘానిస్తాన్ మిలటరీ విమానం కుప్పకూలిపోయింది.