Home » afghanistan
ప్రపంచ మద్దతు కోసం తాలిబన్ల ఆరాటం
ఆదివారం తాలిబన్లు కాబూల్ నగరంలోకి ప్రవేశించన వెంటనే అఫ్ఘానిస్తాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ
ఆదివారం తాలిబన్లు కాబూల్ నగరంలోకి ప్రవేశించి వెంటనే అఫ్ఘానిస్తాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ
అఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలపై చైనా స్పందించింది.
ఏ విమానమైనా సరే ఎక్కేసి దేశం వదలాలనేదే టార్గెట్. అలా కుదరని వారు టైర్లను గట్టిగా పట్టుకొని బయటపడటానికి ప్రయత్నించి ఆకాశం నుంచి కిందపడిపోయారు
తాలిబన్లు అప్ఘానిస్తాన్ ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. యుద్ధం ముగిసిందని..తాము విజయం సాధించామని ఇప్పటికే తాలిబన్లు ప్రకటించారు
అప్ఘానిస్తాన్ గడ్డపై రక్తపాతాన్ని అడ్డుకునేందుకు తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ వెల్లడించారు.
అమెరికా బలగాలు కాల్పుల్లో కాబూల్ విమానాశ్రయంలో ఐదుగురు మరణించారు. ఆ ఐదుగురి మృతదేహాలను వాహనంలో తీసుకెళ్లడం చూసినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
అప్ఘాన్ క్రికెటర్ల భవితవ్యం గందరగోళంలో పడింది. రాబోయే ఐపీఎల్ టోర్నీలో వీరిద్దరు ఆడటం కష్టంగానే కనిపిస్తోంది.
ఆఫ్గానిస్థాన్ తాలిబన్ల ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. రెండు దశాబ్దాలు అధికారంలో లేకపోయినా ఆర్థికంగా ఇంత బలాన్ని ఎలా సమకూర్చుకుందంటే..