Home » afghanistan
అఫ్గానిస్థాన్ మహిళల దయనీయ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మహిళలు, బాలికల పరిస్థితి దయనీయంగా మారినట్లు వస్తోన్న వార్తలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యంత దా
తాలిబన్లు భారత్కు వార్నింగ్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి సాయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆ సంస్థ అధికార ప్రతినిధి సుహైల్ షాహిన్ హెచ్చరించాడు.
రంగంలోకి అమెరికా సైనికులు
ఇండియా, అమెరికా, చైనా సహా 12 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మళ్లీ ఆఫ్ఘానిస్తాన్లో తుపాకీతో పాలన సాగించే ఏ ప్రభుత్వాన్ని గుర్తించేది లేదని తేల్చి చెప్పాయి. అలాంటి సర్కార్ కు మద్దతివ్వబోమని తీర్మానించాయి. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిల
ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అష్రఫ్ ఘనీ రాజీనామా చేయాలని తాలిబన్లు మరియు పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్న వేళ ఇవాళ రాత్రి రేపు ఆఫ్ఘాన్ ప్రజలనుద్దేశించి అష్రఫ్ ఘనీ ప్రసంగించనున్నారని..ఈ ప్రసం
ఆఫ్ఘానిస్తాన్ నుంచి నాటో, అమెరికా దళాల ఉపసంహరణతో అక్కడ మరోసారి తాలిబన్లు రాజ్యమేలడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాలిబన్ గెరిల్లా ఆర్మీ దేశంలోని ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ వస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ వస్తున్న తాలిబన్లు దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ ను కూడా వశం చేసుకున్నారు. ఈ మేరకు తాలిబన్లు శుక్రవారం ప్రకటించడంతో ఇది కాస్త ప్రపంచ వ్యాప్తంగా
అఫ్గనిస్తాన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్.. ట్విట్టర్ వేదికగా తమ దేశాన్ని కాపాడాలంటూ వేడుకుంటున్నారు. ఈ గందరగోళం నుంచి కాపాడి శాంతి ప్రసాదించాలంటూ ప్రపంచ నాయకులకు సందేశం పంపారు.
భారత్ సాయం కోరిన ఆఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం
నాటో,అమెరికా దళాల ఉపసంహరణతో ఆప్గనిస్తాన్ ని మళ్లీ తిరిగి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.