Home » afghanistan
దోహా ఒప్పందం ప్రకారం అమెరికా సేనలు,నాటో దళాలు వైదొలగడంతో తాలిబన్లు మళ్లీ జోరు పెంచారు.
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గురువారం అఫ్ఘన్లకు కీలక సూచనలిచ్చారు. ఆగష్టు 31లోగా అఫ్ఘన్లు వారి భవిష్యత్ ను వారే తేల్చుకోవాలని చెప్పారు. 'అఫ్తనిస్తాన్ ను ఉద్ధరించడానికి మరో 20ఏళ్ల ఖర్చుపెట్టలేం. అఫ్గన్ లీడర్లంతా కలసికట్టుగా ఉండి భవిష్యత్ గు�
ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 క్రికెటర్లలో ఒకరైన రషీద్ ఖాన్‌కు పెద్ద బాధ్యతలు అప్పగించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. రషీద్ ఖాన్‌ను ఆఫ్ఘనిస్తాన్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించింది.
Afghanistan : ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల ప్రాబల్యం పెరుగుతోంది. దేశంలోని 430 జిల్లాలను తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా తాలిబన్ల దాడి నుంచి తప్పించుకొని సు�
అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచిపెట్టిన వెంటనే.. ఆ దేశంలో మారణహోమం మొదలైంది. తాలిబన్లు, ఆఫ్ఘనిస్తాన్ దళాల మధ్య బీకర పోరు కొనసాగుతోంది.
ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, నాటో బలగాలు ఆఫ్ఘనిస్థాన్‌లో జరిపిన రెండు దశాబ్దాల యుద్ధం దాదాపు ముగిసింది. 2001 సెప్టెంబర్ 9 న న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఆల్ ఖైదా ఉగ్రవాదులు విమానాలతో బాంబుదాడి చేశా�
భద్రతా దళాలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులకు దిగుతున్నారు ఉగ్రవాదులు. ఇక ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు కూడా ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి దాడి చేశాయి వైమానిక దళాలు.
అంతర్యుద్ధంతో నలిగిపోతున్న అఫ్గానిస్తాన్ మరోసారి ఉగ్రదాడులతో దద్దరిల్లింది.
అఫ్ఘనిస్తాన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్కూల్ గర్ల్స్ పాడటాన్ని నిషేదించింది. పబ్లిక్ ఈవెంట్లో పాడకూడదని ఆంక్షలు విధించింది. అధికారం తిరిగి చేజిక్కించుకోవడానికి తాలిబాన్లు చేస్తున్న అల్లర్లను దృష్టిలో ఉంచుకుని యునైటెడ్ స్టేట్స్ తో ఇలా ఒప్
Suicide Bomb Attack at kabul university : ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో సోమవారం ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. కాబూల్ యూనివర్సిటీ సమీపంలో ఉగ్రవాదులు గ్రనేడ్ లు, తుపాకులతో దాడికి పాల్పడ్డారు. పేలుళ్లు, కాల్పుల శబ్దాలతో యూనివర్శిటీ ప్రాంగణం రక్తసిక్తమయ్యింది. ఈ ద�