-
Home » AFRC
AFRC
Engineering Colleges: ఇంజనీరింగ్ కాలేజీలపై ఏఎఫ్ఆర్సీ కొరడా.. అక్రమంగా సీట్లు కేటాయించినందుకు జరిమానా
November 5, 2022 / 07:54 PM IST
సీట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడటంతోపాటు, అధిక ఫీజులు వసూలు చేస్తున్న తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలపై ఏఎఫ్ఆర్సీ కొరడా ఝుళిపించింది. అక్రమంగా కేటాయించిన ఒక్కో సీటుకు రూ.10 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించింది.