Home » agriculture
తేమతో కూడిన వేడి వాతావరణం వీటి సాగుకు అనుకూలము. ఉష్ణోగ్రత 25-30 సెం.ఉంటే తీగ పెరుగుదల బాగా ఉండి పూత, పిందె బాగా పడుతుంది.
అధిక సేంద్రియ పదార్ధం కల అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు అయితే తేలికపాటి ఇసుక నేలలు, ఒండ్రు నేలల,ఎర్ర గరప నేలలు, వీటి సాగుకు చక్కటి అనుకూలంగా ఉంటాయి.
బోదెకు ఒక పక్కగా కళ్ళు పైభాగం వైపు ఉండేటట్లుగా విత్తన దుంపలను నాటాలి. మొక్కల మధ్య 20 సెం.మీ, వరుసల మధ్య 50 సెం.మీ. ఎడం ఉండేలా విత్తుకోవాలి.
తల్లి రెక్కల పురుగులు ఆకు అడుగు భాగాన గుంపులుగా గ్రుడ్లు పెడతాయి.పిల్ల పురుగులు గుంపులుగా వుండి ఆకుపై పత్రహరితాన్ని గోకి తినివేసి,జల్లెడ ఆకుగా మారుస్తాయి.బాగా ఎదిగిన పురుగులు ఆకులన
ఖరిఫ్ లో ఉత్తర తెలంగాణా,దక్షిణ తెలంగాణా మరియు తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ లోను, కృష్ణా-గోదావరి,దక్షిణ మండలం మరియు ఉత్తర కొస్తా మండలాల్లో జూన్-జూలై నెలల్లోను, రబీలో ఉత్తర,దక్షిణ త
ఈ లీఫ్ మైనర్ తెగులు అనేది లార్వా ఆకుల మధ్య భాగంలో బాహ్య పొరను వదిలేసి లోపలి భాగాన్ని ఆహారంగా తీసుకుంటాయి.
చెరకు మొక్కకి తగిన వర్షపాతం లేకపోతే, మొక్కకి అదనపు నీటిపారుదల అవసరం అవుతుంది. పంట బాల్యదశలో ఆరు రోజులకి ఒకసారి, పక్వదశలో అనగా నవంబరు నుండి చెరకు నరికే వరకు మూడు వారాలకోకసారి నీరు పెట్టాలి.
పాడి పరిశ్రమను స్థాపించదలచిన వారు మొదట బ్యాంకు వారితో, బీమా కంపెనీ వారితో, పశువైద్య నిపుణులతో సంప్రదించి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి.
ఈ సమస్య నుండి బయటపడాలంటే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నత్రజని ఎరువును మోతాదుకు మించకుండా ,ఎక్కువ దఫాలుగా పొలంలో వేసుకోవాలి. పొలంలో నీరు నిల్వకుండా పొలాన్ని ఆరబెడుతూ ఉండాలి.
కలుపు వచ్చిన తరువాత యాంత్రిక పద్ధతులు,అంతర కృషి, జీవ నియంత్రణ, రసాయన పద్దతుల ద్వారా నివారించుకోవాలి.