Home » agriculture
సజ్జ పంటనే ప్రధాన పంటగా సాగు చేయాలనుకుంటే ఖరీఫ్ సీజన్లో అయితే జూన్ - జూలై మొదటి వారంలో అదునుగా విత్తు కుంటే అధిక దిగుబడులు సాధించ వచ్చు.
ఎకరానికి దాదాపు 35 వేల షీట్ల కొరియన్ కార్పెట్ గ్రాస్ వస్తుంది. మార్కెట్ లో ఒక షీటు గడ్డిని నాణ్యతను బట్టి రూ. 6 నుంచి రూ.8 వరకూ అమ్ముకోవచ్చు.
మురుగు నీరు పోయే సౌకర్యం గల సారవంతమైన ఎర్ర గరప నేలలు , ఒండ్రు నేలలు అనుకూ లం. అధిక సాంద్రతగల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.0-8.0 మధ్య గల నేలలు అనుకూలం.
యాసంగి వరి పంట విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డి.
చెదలు ఎక్కవగా తడి వాతావరణం ఉన్న ప్రదేశాల్లో వృద్ధి చెందుతాయి. చెదపురుగుల నివారణకు క్లోరో పైరిఫాస్ 50 శాతం 5 మీ.లీ ఒక లీటరు నీటికి కలిపి చెట్టు చుట్టూ మట్టిని కదిలించి పోయాలి.
ప్రస్తుతం మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనదేశంలో నూనెగింజల సాగు తక్కువగా ఉండటమే..ప్రతి ఏటా రూ.70 వేల కోట్లు చెల్లించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
పత్తి కట్టెను తగులబెట్టడం ద్వారా పర్యావరణానికి హానికలుగుతుంది. అంతేకాకుండా భూములు సారం దెబ్బతింటుంది. భూమిలో ఉండే మిత్ర పురుగులు, సూక్ష్మజీవులకు ముప్పువాటిల్లుతుంది.
ఒక ఎకరానికి 600 మొక్కలు నాటవచ్చు. నాటిన తర్వాత మొక్కల చుట్టూ నీటి నిల్వ కోసం తవ్వి అందులో నీళ్లు ఇంకేలా తయారు చేసుకోవాలి. క్రమం తప్పకుండా నీళ్లుపోయాలి.
ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులు వక్క సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు వక్క సాగు చేపట్టారు.
పంట ఉత్పత్తిలో రసాయన అవశేషాలు ఉండడం వల్ల ఎగుమతులు నిరాకరించబడుతున్నాయి. ఈ చీడపీడల నివారణకు మరియు రైతుకు సాగు ఖర్చు తగ్గించే దిశగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి.