Home » agriculture
ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులు వక్క సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు వక్క సాగు చేపట్టారు.
పంట ఉత్పత్తిలో రసాయన అవశేషాలు ఉండడం వల్ల ఎగుమతులు నిరాకరించబడుతున్నాయి. ఈ చీడపీడల నివారణకు మరియు రైతుకు సాగు ఖర్చు తగ్గించే దిశగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి.
విత్తనం నాటే ముందు పొలాన్ని లోతుగా దున్నుకోవాలి. కలుపు లేకుండా, అధికవర్షాలు పడితే నీరు నిల్వ ఉండకుండా ఏర్పటు చేసుకోవాలి. పురుగులను ఆకర్షించే పూల మొక్కలను పొలం చుట్టూ పెంచడం వల్ల పంటపై చీడపీడల ప్రభావం తగ్గుతుంది.
పచ్చిదోస రకాలకు సంబంధించి జపనీస్ లాంగ్ గ్రీన్, స్ట్రెయిట్ ఎయిట్, కో1, పూసా సంయోగ మొదలైన రకాలు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ కాలంలో కోత కు వచ్చే పచ్చిదోస రకాలలో కో1 రకం ఒకటి.
వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి , రెండు పంటలు పండించేట్టయితే ప్రతి రబీ సీజన్ లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. లేదా పైరు పై జింక్ లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటరు నీటికి కలిప�
ఇప్పటికే అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం బయోల్యాబ్‌లో బదనికలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఏటా 45 లక్షల వరకు బదనికలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని రైతులకు తక్కువ ధరకు అమ్ముతున్నారు.
ఆముదం పొడి మొక్కజొన్న గింజలతో కలిపి ముక్కు పురుగు నుంచి రక్షించుకోవచ్చును. పరాద్ అనే ఆయుర్వేద బిళ్ళలను క్వింటాలకు 4 చొప్పున ఉంచితే పిండిపురుగు, తుట్టెపురుగు, మొక్కజొన్న, ముక్కు పురుగు, మసి పురుగులను నివారించవచ్చును. లేదా క్వింటాలుకు 50 గ్రా. �
మల్లెలో ముఖ్యంగా మొగ్గ తొలచు పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. పురుగు యొక్క లార్వా , పువ్వు మొగ్గలోకి చొచ్చుకొని పోయి పూల భాగాలను తినేస్తూ మొగ్గలు ముడుచుకుపోయేలా చేస్తుంది. దీని నివార
గాల్వనైజడ్ ఐరన్ బ్లోయర్ డ్రమ్ము గాలి మర సహయంతో ఎలుక బొరియల్లో పొగ ను నింపటం ద్వారా ఎలుకలు ఊరిడాకుండా చేయటం ద్వారా చనిపోయేలా చేయవచ్చు. పర్యావరణానికి హానికలగని ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తుంది. జింక్ ఫాస్పైడ్ మందును ఎలుకలకు ఎరగా వినియోగించి వ�
బ్యాక్టిరియాతో కూడిన నీరు మరియు బ్యాక్టిరియా కణాలు ఉన్న ఆకులు గాలికి రాపిడి ద్వారా పొలంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. తెగులు కంకిఈనిక దశలో ఆశిస్తే ఆకులు పసుపు రంగులోకి మారి ఆకు ఇరు పక్కల తర్వాత దశలో గోదుమ రంగు చారల రూపంలో ఏర్పడతాయి. ఇలాంట