Home » AHA OTT
ఆహా ఓటీటీ బాలయ్య బాబు అన్స్టాపబుల్ సీజన్ 3లో మొదటి ఎపిసోడ్ నిన్న 17వ తేదీ రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అన్స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి వచ్చి సందడి చేశారు.
ఆహా ఓటీటీ బాలయ్య బాబుతో అన్స్టాపబుల్ సీజన్ 3 ప్రకటించిన దగ్గర్నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అన్స్టాపబుల్ విత్ NBK సరికొత్త రికార్డులని సృష్టించడమే కాక బాలయ్య బాబులోని ఇంకో కోణాన్ని చూపిస్తూ బోలెడంత మంది స్టార్స్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.
ప్రతి వారం కొత్త కొత్త సినిమాలను, సిరీస్ లను అందిస్తున్న తెలుగు ఓటీటీ ఆహాలో నేడు ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రిలీజైంది.
ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమా అయిన 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' తో రెడీ అయింది ఆహా. వెన్నులో వణుకుపుట్టించే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్గా...
హీరో విశ్వక్సేన్ యాంకర్ గా ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా అనే ఓ కొత్త షో ప్రారంభం కానుంది. తాజాగా ఈ షో లాంచింగ్ ఈవెంట్ ని నిర్వహించారు.
జూలై 14న థియేటర్లలో విడుదలైన బేబీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు ఓటీటీ ఆహాలో నిన్న ఆగస్టు 25 నుంచి బేబీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
జూలై 14న థియేటర్లలో విడుదలైన బేబీ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
తాజాగా నేడు శ్రీలీల పుట్టిన రోజు కావడంతో ఈ ప్రాజెక్టు నుంచి సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు ఆహా టీం. ఈ ఫొటోలో అల్లు అర్జున్ శ్రీలీలను ఎత్తుకొని స్టైల్ గా పోజు ఇచ్చాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ అంటూ షూటింగ్ స్పాట్ లో వారిద్దరూ ఉన్న ఓ ఫోటోని విడుదల చేసింది ఆహా టీం. ఈ సారి మరింత గ్రాండ్ గా ఉండబోతుందని ప్రకటించింది.