Home » AI
ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు కూడా ఇదే వైఖరితో ఉన్నాయి. ఈ ఏడాది క్యాంపస్ నియామకాలు చేపట్టడం లేదని ఇప్పటికే విప్రో ప్రకటించింది. IT Industry Crisis
ఐహబ్ డాటా, ఐఎన్ఏఐతో కలిసి నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో మంచి ఫలితాలు వచ్చినట్లు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు పేర్కొన్నారు.
అధికారిక ప్రకటన ప్రకారం, IIT గౌహతిలోని E&ICT అకాడమీ ద్వారా ఈ కోర్సులకు సంబంధించి మెటీరియల్ రూపొందించారు. అల్మాబెటర్ లో నమోదు చేసుకున్న వారు IIT గౌహతిలోని E&ICT అకాడమీ నుండి కోర్సు పూర్తి చేసుకున్న తరువాత ధృవీకరణ పత్రాలను అందుకుంటారు.
అల్లు అర్జున్ హీరోగా ఏఐ టెక్నాలజీతో ఓ అందమైన హీరోయిన్ త్వరలో వెండితెరపైకి తళుక్కుమననుంది.
సైబర్ క్రైంపై అవగాహన కల్పించడం కోసం అస్సాం పోలీసులు AI ని ఉపయోగించి తయారు చేసిన సైబర్ నేరగాళ్ల ఫోటోలను ట్వీట్ చేశారు. సైబర్ నేరగాళ్లుగా AI చూపించిన ఆ బాలీవుడ్ విలన్స్‌ని మీరు గుర్తు పట్టగలరా?
ఏఐ దుష్ర్పభావాలపై యూఎస్ కు చెందిన యేల్ యూనివర్సిటీ సర్వే నిర్వహించింది. వాల్ మార్ట్, జూమ్, కోకాకోలా, మీడియా, ఫార్మాస్యూటికల్ సహా ప్రపంచంలోనే టాప్ కంపెనీలకు చెందిన 119 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు.
పెరుగుతున్న టెక్నాలజీ ప్రతీది సులభతరం చేేసేస్తోంది. మనిషి మెదడుకి పని తగ్గించేస్తోంది. ChatGPT , AI వంటివి విద్యార్ధులు కష్టపడకుండా పరీక్షలు రాసేందుకు సాయం చేసేస్తున్నాయి. రీసెంట్గా ఓ విద్యార్ధి ChatGPT ఉపయోగించి హోంవర్క్ చేసి పట్టుబడటం పెద్ద చర్చ�
TSPSC Paper Leak : మైక్రోఫోన్లు, డివైజ్ లు, బ్లూటూత్స్ అభ్యర్థులకు రహస్యంగా అమర్చి పరీక్షా కేంద్రంలోకి పంపాడు. అభ్యర్థుల ప్రశ్నాపత్రాలను ఇన్విలేజటర్లు వాట్సాప్ చేశారు. చాట్ జీపీటీ, ఇతర నిపుణుల సాయంతో సమాధానాలు బ్లూటూత్ ద్వారా అభ్యర్థులకు చేరవేశాడు డ�
ముకేష్ అంబాకీ, రతన్ టాటా, ఎలన్ మస్క్.... వీళ్లంతా జిమ్‌లో వర్కౌట్లు చేసే ఫోటోలు ఎప్పుడైనా చూసారా? సాహిద్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ AI ద్వారా రూపొందించిన వారి చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Godfather of AI: గూగుల్‌కు జాఫ్రీ హింటన్ రాజీనామా చేశారు. కృత్రిమ మేధ (Artificial intelligence-AI)ను అంతగా అభివృద్ధి చేసిన జాఫ్రీ హింటన్ మళ్లీ దాని గురించే ఎందుకు హెచ్చరిక చేస్తున్నారు?