Home » AIMIM chief Asaduddin Owaisi
మీకు 15 నిమిషాలు పట్టొచ్చేమో, కానీ మాకు 15 సెకన్లే చాలని నేను అతడితో చెప్పాలనుకుంటున్నా.
రాష్ట్రంలో 50 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని గతంలో ప్రకటించిన మజ్లిస్.. తాజాగా ఆ ఊసెత్తకపోగా.. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాలతోపాటు కొత్తగా రెండు సీట్లలో పోటీ చేస్తామన్న ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు,ఆల్ ఇండియా మజిలీస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో కేరళ వయనాడ్‌లో కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చ�
హత్యలు జరుపుకునే సమాజంలో నేర న్యాయ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటి? అని ప్రశ్నించారు. యూపీలో రూల్ ఆఫ్ లా లేదా రూల్ బై గన్? అని నిలదీశారు.
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. బీహార్ పర్యటనలో ఉన్న అసదుద్దీన్‌ను కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారా? అని స్థానిక మీడియా ప్రశ్నించింది.. ఓవైసీ సమాధానమిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.