Home » Air India Ahmedabad Plane Crash
మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారని, వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చామని చెప్పారు.
గాల్లోకి ఎగిరిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
సాధారణంగా ప్రమాదానికి కారణాలు పైలట్ ప్రాబ్లమ్ 30%, సాంకేతిక లోపం 30%, బర్డ్ స్ట్రైక్ 20 శాతంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తాం. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్ నిర్మిస్తామం.
11 ఏ సీటులో కూర్చున్న అతడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాడు.
విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 169 మంది భారతీయులు ఉన్నారు. 53 మంది బ్రిటన్ వాసులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడా పౌరుడు ఉన్నారు.
విమాన కంపెనీలే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పరిహారం ప్రకటిస్తాయి. అందులో ముఖ్యమైనవి..
పైలెట్ ఎర్రర్ వల్ల కూడా ప్రమాదం జరగొచ్చన్నారు. బయటి నుంచి ఎవరైనా దాన్ని కొట్టినా కూడా ఇలాంటిది జరగొచ్చని తెలిపారు.