Home » air india
టాటా గ్రూప్.. భారత పారిశ్రామిక రంగంలో తిరుగులేని సంస్థ. అలాంటి.. టాటా అన్ని రంగాల్లోని వ్యాపారాలపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ-కామర్స్, ఈ-ఫార్మసీతో పాటు అనేక రంగాల్లో ఉన్న వ్యాపారాల్లో తన ముద్ర వేయాలని చూస్తోంది. ఇందుకోసం.. ఇప్పటికే అందు�
ఎయిర్ ఇండియాలో పనిచేసే పురుష సిబ్బంది తప్పనిసరిగా హెయిర్ జెల్ వాడాలి. బట్టతల ఉన్నవారు, తల వెంట్రుకలు ఎక్కువగా ఊడేవారు పూర్తిగా గుండు చేయించుకొని విధులకు హాజరు కావాలని, ప్రతీరోజూ షేవ్ తప్పని సరిఅని మార్గదర్శకాల్లో యాజమాన్యం పేర్కొంది.
ఒకే పేరు మాత్రమే ఉన్న ప్రయాణికుల్ని ఇకపై తమ దేశంలోకి అనుమతించబోమని యూఏఈ ప్రకటించింది. యూఏఈ వెళ్లాలంటే ఇకపై పేరులో కనీసం రెండు పదాలు తప్పనిసరిగా ఉండాలి.
టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిరిండియా రిటైర్ అయిన ఉద్యోగులను తిరిగి కొలువుల్లోకి తీసుకోనున్నారు. సింగిల్ పైలట్ నడపగలిగే 300విమానాలను కొనుగోలు చేసే చర్చల మధ్య కార్యకలాపాలలో స్థిరత్వం కోసం చూస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆఫర్ చేశ
టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిరిండియా మరో 200కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. వాటిల్లో 70శాతం విమానాలు సన్నని బాడీతో ఉండే ఎయిర్ క్రాఫ్ట్‌లను మాత్రమే తీసుకోవాలని ఏవియేషన్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఎయిర్ ఇండియా విమానంలో ఎలుక ప్రత్యక్షమవగా కాసేపు విమానంలో గందగోళం ఏర్పడింది. ఈఘటన గురువారం జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకుంది
వారం రోజుల పాటు ఎయిరిండియా విమానాలను రద్దు చేస్తున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్ 24వరకూ విమాన సర్వీసులను వాయిదా వేశారు. శనివారం కొవిడ్-19 కారణంగా ముగ్గురు..
యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
యుక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తిరిగి మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
మాల్దీవుల్లో ల్యాండ్ అయిన ఎయిరిండియా AI-267కు అత్యద్భుతమైన స్వాగతం దక్కింది. 1976 నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు నడిపిస్తున్న ఎయిరిండియాకు వాటర్ కెనాన్ సెల్యూట్ సమర్పించారు.