Home » air india
ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఓవర్ హెడ్ బిన్స్ నుండి నీరు లీక్ అవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కారణమేమై ఉంటుందని చర్చలు జరిపారు.
Tata AIG Travel insurance : జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో టాటా ఏఐజి జనరల్ ఇన్సూరెన్స్ (Tata AIG) కంపెనీ లిమిటెడ్, ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రయాణ బీమా సౌకర్యాన్ని అందిస్తుంది.
అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు రాత్రి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని నిలిపి వేశారు. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. ఎయిర్ పోర్టులో బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.
దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఒక్క ఏడాది ముందు (1946లో) ఈ మహారాజా మస్కట్ను రూపొందించారు.
మరో సారి విమానంలోనే ఓ ప్రయాణికుడు మల, మూత్ర విసర్జన చేసిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ముంబయి-ఢిల్లీ ఏఐసీ 866 నంబర్ ఎయిర్ ఇండియా విమానం గగనతలంలో ఉండగానే 17ఎఫ్ సీటులో ఉన్న ప్రయాణికుడు రామ్ సింగ్ మద్యం తాగి విమానంలోనే బహిరంగంగా మల,మూత్ర విసర్జన చే�
దాదాపు 2 గంటల అనంతరం విమానం తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. కానీ, విమానాన్ని తిరిగి టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించారు. డ్యూటీ అయిపోయిందని తాను విమానాన్ని నడపబోనని స్పష్టం చేశాడు.
విమానాలను జూన్ 4 నుంచి 22వ తేదీ వరకు కోజికోడ్, కన్నూర్ నుంచి నడపనుంది. ఇది కోజికోడ్ నుంచి జెడ్డాకు 44 విమానాలను, కన్నూర్, జెడ్డా మధ్య 13 విమానాలను నడపనున్నట్లు పేర్కొంది. రెండవ దశలో 13 జూలై నుంచి ఆగస్టు 2 మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యాత్రికులను మద�
Air India: నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన పైలట్ పై క్షమశిక్షణ చర్యలే కాకుండా, అతడి లైసెన్స్ పై సస్పెన్షన్ లేదా దాన్ని రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థకు చెందిన విమానంలో బంగారం అక్రమ రవాణా గురించి రహస్య సమాచారం అందింది. విమానంలో క్యాబిన్ క్రూగా పని చేస్తున్న షఫీ అనే వ్యక్తి ఈ బంగారం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అతడు బహ్రెయిన్-కోజికోడ్-కోచి మధ్య ప్రయాణించ�
గత ఏడాది చివరిలో న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన సంచలనంగా మారింది. ఆ ఘటన మరువక ముందే అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.