Home » Air Quality Index
వాయు నాణ్యత మరింత క్షీణించడంతో చిన్న పిల్లల విషయంలో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది.
దేశ రాజధాని వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుంటారు. వాయువే ఆయువును తీసేంత ప్రమాదకరంగా మారుతోంది.
రూల్స్ అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తీవ్రమైన వాయు కాలుష్యానికి అధికంగా గురి కావడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చని నిపుణులు హెచ్చరించారు.
హైదరాబాద్ లో వాహనాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. దీంతో నగరంలోనూ వాయు నాణ్యత క్షీణిస్తోంది.
Delhi Air Pollution : వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కార్యకలాపాలు, నిర్మాణ ధూళి, ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారకులుగా చెప్పవచ్చు. ఈ మూలాలు గాలిలోకి హానికరమైన రేణువులు, వాయువులను విడుదల చేస్తూనే ఉన్నాయి.
కాలుష్యాన్ని నియంత్రించడానికి గ్రీన్ వార్ రూమ్ ను ఏర్పాటు చేసిన ఢిల్లీ ప్రభుత్వం..
దీపావళి పండుగకు ముందు దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కళ్లు మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
యూపీ, హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చే వాహనాలు, పంట వ్యర్ధాల దహనంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది.
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను తక్షణమే అమలు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో గాలి నాణ్యత కొరవడటంతో వాయు కాలుష్యం నిరోధానికి సర్కారు చర్యలు చేపట్