-
Home » Airtel Plans
Airtel Plans
ఎయిర్టెల్ సూపర్ ప్లాన్.. జస్ట్ రూ. 1 ఎక్స్ట్రా చెల్లిస్తే 14GB డేటా.. 28 రోజుల వ్యాలిడిటీ, జియోహాట్‌స్టార్ కూడా..!
Airtel Plans : ఎయిర్టెల్ అద్భుతమైన ప్లాన్.. ఈ సరికొత్త ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో పాటు 14GB అదనంగా డేటాను పొందవచ్చు.
నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? ఈ 2 జియో ప్లాన్లతో ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!
Jio Offer : జియో రెండు లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. 336 రోజుల వ్యాలిడిటీ, 200 రోజుల వ్యాలిడిటీతో లభ్యమవుతున్నాయి.
ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. హైస్పీడ్ డేటా, కాలింగ్‌తో చౌకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. ఫుల్ లిస్ట్ మీకోసం..!
Airtel Plans : ఎయిర్టెల్ డేటా, ఫోన్ కాల్స్ అందించే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు.
BSNL ఫ్యామిలీ ప్లాన్ అదుర్స్.. సింగిల్ రీఛార్జ్‌తో 3 సిమ్ కార్డుల్లో ఫ్రీ కాల్స్, హైస్పీడ్ డేటా.. పోలే.. అదిరిపోలే..!
BSNL Offer : బీఎస్ఎన్ఎల్ ఆఫర్ అదిరింది.. సింగిల్ రీఛార్జ్ చేసుకుంటే చాలు.. ఏకంగా 3 సిమ్ కార్డుల్లో ఉచితంగా ఫోన్ కాల్స్, హైస్పీడ్ డేటా కూడా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ ఫుల్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎయిర్టెల్ పండుగ ఆఫర్లు.. 3 సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..!
Airtel Festive Plans : ఎయిర్టెల్ పండుగ ఆఫర్లతో మొత్తం 3 ప్లాన్లను లాంచ్ చేసింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 979 కొనుగోలుపై 2జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, ఎక్స్ట్రీమ్ ప్రీమియంపై 22+ ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తుంది.
జియో, ఎయిర్టెల్, విఐ కన్నా సరసమైన ధరకే బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు..!
Mobile Recharge Plans : బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ఉన్న వినియోగదారులు, వారి ప్రస్తుత నెట్‌వర్క్‌ల నుంచి మారాలని ప్లాన్ చేస్తున్న వారికి సరసమైన ధరకే మొబైల్ ప్లాన్లను అందిస్తోంది. అందుబాటులో ఉన్న కొన్ని ప్లాన్లను వివరంగా పరిశీలిద్దాం.
ఎన్నికల తర్వాత భారీగా పెరగనున్న జియో, ఎయిర్టెల్ ప్లాన్ ధరలు? డేటా ప్లాన్లు 17 శాతం పెరిగే ఛాన్స్!
Jio Airtel tariff hike : దేశం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. భారత టెలికాం పరిశ్రమ గణనీయమైన టారిఫ్‌ల పెంపునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎన్నికల తర్వాత టెలికాం పరిశ్రమ 15నుంచి 17 శాతం టారిఫ్‌ల పెంపును ప్రకటించనుంది.
ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఇదిగో.. డిస్నీ ప్లస్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితం.. ధర ఎంతంటే?
Airtel Prepaid Plans : మీరు ఎయిర్టెల్ వినియోగదారులా? అయితే మీకోసం టెలికం దిగ్గజం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ 5జీ డేటా, మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తుంది.
ఈ మొబైల్ ప్లాన్లతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితం.. ఏ ప్లాన్ ధర ఎంతంటే?
Top Mobile Plans : ఎయిర్టెల్, రిలయన్స్ జియో యూజర్ల కోసం అనేక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్ల కింద మరిన్ని ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..
Free Netflix Subscription : రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ప్లాన్లతో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
Free Netflix Subscription : నెట్‌ఫ్లిక్స్ ఇండియా పాస్వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసిన తర్వాత భారతీయ యూజర్ల కోసం జియో, ఎయిర్టెల్ ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌తో కూడిన మొబైల్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి.