-
Home » Aishwarya Shankar
Aishwarya Shankar
గ్రాండ్‌గా డైరెక్టర్ శంకర్ కూతురు రిసెప్షన్.. హాజరైన మెగాస్టార్, గేమ్ ఛేంజర్.. మరింతమంది సినీ ప్రముఖులు..
April 16, 2024 / 02:04 PM IST
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యామిలీతో శంకర్ కూతురి పెళ్ళి రిసెప్షన్ కి హాజరవ్వడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్ళిలో సెలబ్రిటీల సందడి..
April 15, 2024 / 08:55 PM IST
తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తన కూతురు ఐశ్వర్య శంకర్‌ని, తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణ్ కార్తికేయన్ కి ఇచ్చి నేడు పెళ్లి చేశారు. ఈ వివాహానికి సినిమా అండ్ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు.
రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. భారీగా తరలి వచ్చిన సెలబ్రిటీలు..
April 15, 2024 / 02:22 PM IST
తాజాగా నేడు ఉదయం ఐశ్వర్య శంకర్ వివాహం డైరెక్టర్ శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తరుణ్ కార్తికేయన్ తో జరిగింది.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చి.. దర్శకుడు శంకర్‌కి అల్లుడు అయ్యిపోయాడు.. ఫోటోలు వైరల్
February 19, 2024 / 09:04 AM IST
అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చి దర్శకుడు శంకర్‌కి అల్లుడు అయ్యిపోయాడు. అక్క ఎంగేజ్మెంట్ వేడుకలో చెల్లెలు సందడి.
Rohit Damodaran : డైరెక్టర్ శంకర్ అల్లుడిపై లైంగిక వేధింపుల కేసు
October 21, 2021 / 02:35 PM IST
స్టార్ డైరెక్టర్ శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్ దామోదరన్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు..