Home » Ajay Bhupati Tested Covid-19 Positive
కరోనా మహమ్మారి టాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రాజమౌళి ఫ్యామిలీ కరోనా బారిన పడి, కోలుకున్న విషయం తెలిసిందే. బండ్ల గణేష్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, డైరెక్టర్ తేజ, నిర్మాత డివివి దానయ్య, సింగర్ స్మిత.. ఇలా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ