Home » Ajay Mysore
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి శుభశ్రీ ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ట్రోల్స్ పై స్పందించింది.
తాజాగా శుభశ్రీ రాయగురు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన ప్రేమ గురించి తెలిపింది.
అజయ్ మైసూర్, శుభశ్రీ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న శుభశ్రీ రాయగురు నటుడు, నిర్మాత అజయ్ మైసూర్ ని తాజాగా నిశ్చితార్థం చేసుకుంది. ఇటీవలే వీరిద్దరూ కలిసి ఓ మ్యూజిక్ వీడియోలో నటించారు.