రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న పీవీ సింధు థాయ్‌లాండ్ ఓపెన్ 2022 సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జపాన్ కు చెందిన యమగూచిని క్వార్టర్ ఫైనల్‌లో ఓడించింది. బ్యాంకాక్ వేదికగా శుక్రవారం జరిగిన హోరాహోరీ గేమ్ లో 21-15, 20-22, 20-13 స్కోరు సాధించింది.
ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు దూసుకుపోతున్నారు. సెమీ ఫైనల్ లోకి ఎంటర్ అయిపోయారు. శుక్రవారం జపాన్ కు చెందిన అకానె యమగూచిపై 21-13, 22-20తేడాతో అద్భుతమైన విజయం సాధించారు.