Home » Akhil
Most Eligible Bachelor Shooting Starts: అఖిల్ అక్కినేని, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. https://10tv.in/allu-arjun-location-search-for-
అక్కినేని నాగార్జున చిన్నకొడుకు అఖిల్ ఫస్ట్ సినిమాకి వచ్చిన హైప్ చూస్తే తప్పకుండా యూత్ స్టార్ అవుతాడనుకున్నారంతా.. అంచనాలను అందుకోలేకపోయినా ఓ రకంగా అతనికి మంచిదే అయింది. సినిమా సినిమాకు తనను తాను మౌల్డ్ చేసుకుంటూ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌క