Home » Akkineni Nagarjuna
బిగ్ బాస్ సీజన్ రెండు వారాల్లో ఇద్దరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ కావడంతో 17మంది మాత్రమే మిగిలారు. చివరికి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు రివీల్ చేసిన నాగ్..
యాంకర్ రవి, కాజల్ ఫన్నీ ప్రశ్నలడిగి ఇంటి సభ్యులను బాగా ఎంటర్టైన్ చేశారు..
‘బిగ్ బాస్ 5’ ఇవాళ్టి ఎపిసోడ్లో యాంకర్ రవి, ఆర్జే కాజల్ ‘బీబీ న్యూస్’ పేరుతో ఇంటి సభ్యులను ఇంటర్వూ చెయ్యబోతున్నారు..
‘బిగ్ బాస్’ సీజన్ 5 తో వరుసగా మూడోసారి తన హోస్టింగ్‌తో అదరగొట్టేశారు ‘కింగ్’ నాగార్జున..
షణ్ముఖ్ జశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా దీప్తి సునయన సర్ప్రైజ్ చేసింది..
ఏం మాయ చేశావే సినిమాలో లాగా... మీకు కలవడం.. విడిపోవడం అలవాటే అని లైట్ తీసుకుంటున్నారు మరికొందరు. ఇద్దరూ కలిసి ఉన్న ఒక్క ఫొటో షేర్ చేయాలని కోరుకుంటున్నారు ఈ జంట విరాభిమానులు.
బిగ్ బాస్ సీజన్ 5 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించి యాజమాన్యం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు..
Bigg Boss 5 Telugu Launching Live Updates
‘కింగ్’ నాగార్జున సిక్స్టీ ప్లస్‌లో కూడా థర్టీ ప్లస్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు.. వరుస పెట్టి సినిమాలు లైనప్ చేస్తూనే.. మరోసారి స్మాల్ స్క్రీన్ మీద సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నారు..
కింగ్ నాగార్జునలో కొవిడ్ మహమ్మారి రియలైజేషన్ పుట్టించిందట. సాధారణంగా మొదలైన 2020 సంవత్సరంలో అలజడి సృష్టించిన కరోనా మహమ్మారి 2021లోనూ సెకండ్ వేవ్ తో రచ్ఛ చేసింది.