Home » Akkineni Nagarjuna
అయితే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారట.
సినీ నటుడు అక్కినేని నాగార్జున, మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తమ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ అక్కినేని నాగార్జున పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
అఖిల్ సడన్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. జైనబ్ రవ్జీతో ఈనెల 26న నిశ్చితార్థం జరిగింది.
నాగార్జున తరుపు న్యాయవ్యాది అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అలా మాట్లాడం వలన తమ పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని అన్నారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Akkineni Nagarjuna : ఆ విషయంలో నేను సింహాన్నే!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కలర్ ఫుల్డ్ అనిపించే సినిమా ఇండస్ట్రీకి ప్రతీసారి ఈ మరకలేంటి? ఎందుకు ప్రతిసారి చులకన అవుతోంది? మారటం ఎలా?