Bigg Boss 5 Telugu : ఏకంగా నలుగుర్ని సెట్ చేసుకున్న శ్రీరామ చంద్ర.. పనిమనిషిగా కాజల్..

యాంకర్ రవి, కాజల్ ఫన్నీ ప్రశ్నలడిగి ఇంటి సభ్యులను బాగా ఎంటర్‌టైన్ చేశారు..

Bigg Boss 5 Telugu : ఏకంగా నలుగుర్ని సెట్ చేసుకున్న శ్రీరామ చంద్ర.. పనిమనిషిగా కాజల్..

Sreerama Chandra

Updated On : September 18, 2021 / 4:03 PM IST

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 రోజురోజుకీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ.. మంచి వ్యూవర్ షిప్ అండ్ హైయ్యెస్ట్ టీఆర్‌‌పీతో కంటిన్యూ అవుతోంది. హోస్ట్ నాగార్జున తన స్టైల్లో కంటెస్టెంట్లను ఆడుకుంటున్నారు. ఇక ఇంటి సభ్యులు కూడా ఒకరిని మించి మరొకరు పోటీ పడుతూ సందడి చేస్తున్నారు.

Bigg Boss 5 Telugu : ప్రోమోలో ఉన్నది ఏపిసోడ్‌లో ఉండదు.. అదే మ్యాజిక్..!

రీసెంట్ ఎపిసోడ్‌లో యాంకర్ రవి, ఆర్జే కాజల్ రిపోర్టర్స్‌గా మారిపోయారు. అదెలాగో తమకు అలవాటైన పనే కాబట్టి తమ స్టైల్లో ఇంటి సభ్యులను ప్రశ్నలడిగి ఆకట్టుకున్నారు. సింగర్ శ్రీరామ చంద్రను.. ఇంట్లో ఉన్నవాళ్లలో ఎవరిని భార్యగా, గర్ల్ ఫ్రెండ్‌గా, బెస్ట్ ఫ్రెండ్‌గా అలాగే పనిమనిషిగా సెట్ అనుకుంటున్నావ్ అని అడిగారు.

Bigg Boss 5 Telugu : ‘లవ్ స్టోరీ’ కోసం చైతు – సాయి పల్లవి..

అందుకు శ్రీరామ్.. ప్రియ, లహరిలను భార్యగా, సిరి, హమీదా గర్ల్ ఫ్రెండ్స్‌గా, శ్వేత వర్మను బెస్ట్ ఫ్రెండ్‌గా, కాజల్‌ను పనిమనిషిగా అనుకుంటున్నానని చెప్పాడు. తనను పనిమనిషి అనగానే కాజల్ ముఖం మాడిపోయింది. కాగా శ్రీరామ చంద్ర తనకు ఫస్ట్ వీక్‌లో సిరి, హమీదా మీద తర్వాత లహరి ఇప్పుడు ప్రియ మీద లవ్ స్టార్ట్ అయ్యిందని చెప్పడం విశేషం.

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్..?