Home » Akkineni Nageswara Rao
అక్కినేని శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా నేడు అన్నపూర్ణ స్టూడియోస్ ఆవరణలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Charan – Mahesh : తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించి, చివరి శ్వాస వరకు కూడా సినిమాల్లోనే నిలిచిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వచ్చే సంవత్సరం ఆయన 100వ జయంతి కావడంతో ఈ సంవత్సరం నేడు ఆయన పుట్టిన రోజు నుంచి శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నా�
నేడు ఉదయం అక్కినేని ఫ్యామిలీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) లో ఏఎన్నార్ విగ్రహం ఏర్పాటు చేశారు.
వచ్చే సంవత్సరం ఆయన 100వ జయంతి కావడంతో ఈ సంవత్సరం నేడు ఆయన పుట్టిన రోజు నుంచి శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా అక్కినేని కుటుంబం ఆ వేడుకను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.
తాజాగా చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బాయ్స్ హాస్టల్ అనే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుప్రియ మీడియా ముందుకి వచ్చారు.
తెలుగు తెరపై రాముడు అంటే ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకు వస్తారు. అయితే వెండితెరపై మొదటి రాముడు ఎవరు? ఎవరెవరు రాముడిగా కనిపించారో తెలుసా?
సినిమాల్లోకి రావాలి అనుకుంటున్న వారికీ తానూ అవకాశం కల్పిస్తాను అంటున్నాడు నాగార్జున (Akkineni Nagarjuna). ఇందుకోసం మీరు చేయవల్సిన పని ఏంటంటే.. మీ దగ్గర ఉన్న ఆలోచలను 70**** వాట్సాప్ చేసి అప్లై చేయడమే.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక్కపుడు నాలుగు స్తంభాలుగా నిలిచిన నందమూరి తారక్ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ గారి జనరేషన్ నేటితో ముగిసింది. ఇటీవలే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు మరణించడం, ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారిని క�
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాలో.. స్టిక్ పట్టుకొని డ్రమ్స్ కొట్టడమే కాదు గ్రౌండ్లో బ్యాట్ పట్టుకొని సిక్స్‌లు కూడా కొడుతుంటాడు. తాజాగా గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్న సమయంలో తమన్ కొట్టిన షాట్ కి బాల్ పెవిలియన్ దాటి వెళ్లి పడిన వీడియోని సోషల్ �