Home » alex carey
ఆసీస్తో మూడో వన్డే మ్యాచ్లో (IND vs AUS) భారత వైస్ కెప్టెన్శ్రేయస్ అయ్యర్ గాయపడి మైదానాన్ని వీడాడు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య (IND vs AUS) పెర్త్ వేదికగా అక్టోబర్ 19న తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.
భారత్తో సెమీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆలౌటైంది.
యాషెస్(Ashes) సిరీస్లో ఆస్ట్రేలియా(Australia) జట్టు అదరగొడుతోంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
నిర్ణయాత్మక వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. తొలి మూడు ఓవర్లలోనే మొదటి వికెట్గా క్యారీ(5)ను పడగొట్టిన భువనేశ్వర్ భారత వికెట్ల ఖాతాలో బోణీ కొట్టి ఆ తర్వాత ఫించ్(14) వికెట్ను పడగొట్టాడు.