Home » Alia Bhatt
బాలీవుడు నటీనటులు అలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ జిగ్రా.
బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ త్వరలో జిగ్ర సినిమాతో రాబోతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు.
బాలీవుడ్ భామ అలియా భట్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న జిగ్ర సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు. ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది.
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర'.
ఎన్టీఆర్ దేవర, అలియా భట్ జిగ్రా సినిమాలకు బాలీవుడ్ లో ప్రమోషన్ అయ్యేలా ఎన్టీఆర్, అలియా భట్ లతో కరణ్ జోహార్ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూ మీరు కూడా చూసేయండి..
ఎన్టీఆర్ దేవర, అలియా భట్ జిగ్రా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో కరణ్ జోహార్ తో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేయగా తాజాగా ఆ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేసారు.
బాలీవుడ్ భామ అలియా భట్ తో కూడా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసాడు ఎన్టీఆర్.
2024లో బాలీవుడ్లో అత్యధిక పారితోషికం పొందిన నటిగా దీపికా పదుకోన్ నిలిచింది.
అలియా భట్ ఓ పక్క సినిమాలు, మరో పక్క ఫ్యామిలీతో బిజీగా ఉన్నా రచయితగా మారింది.
తాజాగా అలియాభట్ న్యూయార్క్ లో జరిగే మెట్ గాలా ఈవెంట్ కి వెళ్ళింది. తన డ్రెస్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.