‘దేవర’ కోసం ఎన్టీఆర్ – అలియా భట్ స్పెషల్ ఇంటర్వ్యూ చూసారా..?

ఎన్టీఆర్ దేవర, అలియా భట్ జిగ్రా సినిమాలకు బాలీవుడ్ లో ప్రమోషన్ అయ్యేలా ఎన్టీఆర్, అలియా భట్ లతో కరణ్ జోహార్ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూ మీరు కూడా చూసేయండి..