Home » alla ramakrishna reddy
వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని ప్రకటించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
సీఎంవో నుంచి గతంలో చాలాసార్లు పిలుపు వచ్చినా అక్కడికి రామకృష్ణారెడ్డి ఎందుకు వెళ్లలేదని దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రశ్నించారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎఆర్ కుటుంబానికి భక్తుడిని అని, షర్మిల వెంటే తన ప్రయాణం అని స్పష్టం చేశారు.
ఇక గాజువాక వైసీపీ ఇంఛార్జిగా ఉన్న దేవన్ రెడ్డి రాజీనామా తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా సమాచారం అందుతోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు కారణాలు ఏమిటనే చర్చ ఏపీ రాజకీయ వర్గాలో జోరుగా సాగుతోంది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాను అందజేశారు.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి స్థానికంగా సొంత సామాజిక వర్గం నుంచే ప్రతికూలత ఎదురవుతుంటంతో ఆర్కే వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేస్తారనే టాక్ ఉంది.
ఓ వర్గం చిన్న విషయాన్ని ఆసరా చేసుకొని నన్ను టార్గెట్ చేస్తుంది. పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటా. అలా జరగకపోతే పొలం పనులు చూసుకుంటా. ఎప్పటికీ నా బాస్ జగనే అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణ�
చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపై ఫుల్ గా కాన్సన్ ట్రేట్ చేసిన సీఎం జగన్ ఇప్పుడు లోకేశ్ ఎంచుకున్న మంగళరిని టార్గెట్ చేసుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. మంగళగిరి టీడీపీలో కీలక నేత గజ్జెల చిరంజీవిని వైసీపీలోకి లాగేశారు.
ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు దళితులను బెదిరించి భూములను లాక్కున్నారని.. వారి మనుషులను ప్రోత్సహించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార�