-
Home » Allahabad
Allahabad
సహజీవనంలో ఏది తప్పు? ఏది రైట్? అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు.. పెళ్లయిన వారికి..
Live in Relationships : సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్షిప్)పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహం కాని మేజర్లు కలిసి జీవిస్తే
మాతృభాషలో 14వేలకు పైగా తీర్పులిచ్చి న్యాయమూర్తి ప్రపంచ రికార్డు
మాతృభాషలో 14వేలకుపైగా తీర్పులు ఇచ్చి ప్రపంచ రికార్డు సాధించారు జస్టిస్ గౌతమ్ చౌదరి. అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ గౌతమ్ చౌదరి తన మాతృభాష అయిన హిందీలో 14,232 తీర్పులు ఇచ్చి ప్రపంచ రికార్డు సాధించారు.
ఏడడుగులు వేయకుంటే హిందూ వివాహం చెల్లదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
హిందూ చట్టంలో వధవు, వరుడు కలిసి నడిచే ఏడడుగులు అన్నది అత్యంత ముఖ్యమైన తంతు. అయితే ఫిర్యాదుదారు ఆరోపించినట్లుగా అలాంటిది జరిగినట్లు కనిపించడం లేదని కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కుమార్ వ్యాఖ్యనించారు.
GANGA Pushkaralu : పరమ పవిత్ర గంగా పుష్కరాలు .. పుష్కర ప్రాశస్త్యం గురించి బ్రహ్మా మహేశ్వరులు చెప్పిన రహస్యం ఇదే
ఒక్కసారైనా గంగలో మునిగి పాప పరిహారం చేసుకోవాలంటారు పెద్దలు, గంగమ్మకు అంతటి విశిష్టత ఉంది.గంగా జలం పరమపవిత్రంగా భావిస్తారు భారతీయులు, అటువంటి గంగానది పుష్కరాలు సుముహూర్తం దగ్గరపడింది.మరికొన్ని ఘడియల్లోనే గంగమ్మ పుష్కరాలు ప్రారంభమవుతాయి.
Madhaveswari devi : దాక్షాయణి అమ్మవారి కుడిచేతి వేళ్ళు పడిన పుణ్యక్షేత్రం .. శ్రీ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం.
అష్టాదశ శక్తి పీఠాల్లో 14వ శక్తి పీఠమే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదులో ఉన్న శ్రీ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం. ఇక్కడ దాక్షాయణి అమ్మవారి కుడిచేతి వేళ్ళు పడ్డాయని చెబుతారు. ఈ శక్తిపీఠం విలక్షణమైనది. ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా �
Allahabad HC : దళిత విద్యార్థిని IIT ఫీజు కట్టిన జస్టిస్ దినేష్ కుమార్ సింగ్..ఆమెకు స్పెషల్ సీటు కేటాయించాలని ఆదేశం
దళిత విద్యార్థిని IIT ఫీజు కోసం డబ్బులిచ్చారు జస్టిస్ దినేష్ కుమార్ సింగ్. పేదరికంతా ఆమె చదవుకు ఆగిపోకూడదని ఆమెకు స్పెషల్ సీటు కేటాయించాలని యూనివర్శిటీకి ఆదేశాలు జారీ చేశారు.
బీజేపీ గెలిస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం: యోగి
Hyderabad: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలో పాల్గొన్న ఆయన ఓల్డ్ సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పేరు ఎందుకు మారకూడదని దాన్�
హిందువా? ముస్లిమా అనేది ముఖ్యంగా కాదు..వాళ్లు మేజర్లా కాదా అనేది ఇంపార్టెంట్ : HC
Allahabad high court says they are majors says : ఇద్దరు మేజర్ల మధ్య బంధాన్ని వ్యతిరేకించడానికి వీల్లేదనీ అలహామాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. వివాహం చేసుకున్నవారు హిందువా? ముస్లిమా అనే విషయం ముఖ్యం కాదనీ వారు ఏఏ మతాలకు చెందినవారైనా సరే వివాహం చేసుకున్నవారు మేజర్లా కాదా
నచ్చినవారితో కలిసి జీవించే హక్కు యువతకు ఉంది : అలహాబాద్ హైకోర్టు
Allahabad : యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు వారికి ఉందని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మతాంతర వివాహం చేసుకున్న ఓజంట వేసిన పిటీషన్ పై చేపట్టిన విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..ఉత్తర�
పెళ్లి చేసుకోవటానికి మతం మార్చుకోవాలనటం కరెక్ట్ కాదు : హైకోర్టు
UP: Allahabad HC: నేటి యువత ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రేమకు కులం..మతం తేడాలు లేవు. కానీ పెళ్లి చేసుకోవటానికి మాత్రం మతం అవసరమా? ప్రేమించుకున్నప్పుడు అవేవీగుర్తుకు రానిది పెళ్లికి మాత్రం మతం మార్చుకోవాలా? అది అంత అవసరమా? అన