Home » Allu Arjun Next Movie
అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చేసినా ఎప్పుడు మొదలవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.
పుష్ప 2 సక్సెస్ తర్వాత బన్నీ నెక్స్ట్ సినిమా ఏంటి? ఎప్పుడు అనే చర్చ నడుస్తూనే ఉంది.
తాజాగా నిర్మాత నాగవంశీ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా గురించి 10 టీవీతో మాట్లాడుతూ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.
హిట్ కాంబినేషన్ రిపీట్
తాజాగా అల్లు అర్జున్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు పుష్ప 2 సినిమా అప్డేట్ ఇస్తూ, బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కూడా తెలిపారు.