Home » Allu Arjun
మొత్తం విషయంలో మెగా వర్సెస్ అల్లు అనేది బాగా నడుస్తుంది.
అల్లు అర్జున్ అరెస్ట్ లో ట్విస్టులే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపించాయి. అయోమయంలో ఉన్న ఫ్యాన్స్ కి హ్యాపీ ఎండ్ దొరికినట్లైంది.
ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
పుష్ప 2 సినిమా ఇప్పటికే విడుదలై వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన విషయం తెలిసిందే.
Allu Arjun : చిరంజీవిని కలిసిన అల్లుఅర్జున్
సినిమా విడుదల చేస్తున్న సమయంలో టిక్కెట్లు ఎక్కువ రేటుకు విక్రయించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు వారికి అనుమతిస్తున్న తీరు.. వారికి ఊడిగం చేస్తున్నట్లు అనిపిస్తుంది అన్నారు.
ఈ నేపధ్యంలో తాజాగా ఆదివారం మధ్యాహ్నం అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు.
అల్లు అర్జున్ జైలు నుండి బయటికి వచ్చిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు తన మేనమామ మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి స్వయంగా తన భార్య అల్లు స్నేహ రెడ్డి తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు.
అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చి బన్నీని పట్టుకుని ముద్దులు పెడుతూ, ఎమోషనల్ అయ్యింది.
తాజాగా మంచు విష్ణు కూడా అల్లు అర్జున్ ను కలవడానికి వచ్చాడు.