Home » Allu Arjun
బన్నీ అరెస్ట్, జైల్, బెయిల్, రిలీజ్ వరకు 18 గంటల రన్ టైమ్ తో రియల్ షో.. బ్లాక్ బస్టర్ పిక్చర్ ను మంచిన సస్పెన్స్, థ్రిల్లర్ ను తలపించింది.
శ్రీ తేజకు సంబంధించి ఇప్పటివరకు ఆసుపత్రి సిబ్బంది హెల్త్ బులిటెన్స్ ప్రకటించలేదు.
మరోవైపు అల్లు అర్జున్ కేసు వాదించింది కూడా చిరంజీవి ఫ్యామిలీ పర్సనల్ లాయర్ నిరంజన్ రెడ్డే కావడం విశేషం.
ఈ ప్రచారాలకు అనుగుణంగా అల్లు అర్జున్ అరెస్ట్ కక్ష సాధింపు చర్యే అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
రేవతి కుమారుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ లాయర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే.. కోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.
చిరంజీవి సతీమణి సురేఖ శనివారం తన మేనల్లుడు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు.
బన్నీ ఇంటికి చేరుకోగా ఆయన్ని చూడగానే కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురైయ్యారు.
సినీ హీరో అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తరువాత పలువురు సినీ ప్రముఖులు, సినీ హీరోలు, రాజకీయ ప్రముఖులు ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయన అరెస్టు సరైంది కాదని అన్నారు.