Allu Arjun : మేనల్లుడిని చూసి కన్నీరు పెట్టుకున్న సురేఖ

చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ శ‌నివారం త‌న మేన‌ల్లుడు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు.