Home » Allu Arjun
జైలు వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోగా.. జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ రిమాండ్ పై హైకోర్టు న్యాయవాది
Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ కల్యాణ్ రియాక్షన్
జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
తెలంగాణ ఏ చిన్న ఘటన జరిగినా.. వరుస పెట్టి మాట్లాడే రాజకీయ నాయకులు జర్నలిస్ట్ పై దాడి ఘటనపై మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు.
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే అడుగుతున్నారని, చనిపోయిన మహిళ, ఆమె కుమారుడి గురించి అడగడం ఎవరూ లేదని చెప్పారు.
బెడ్ రూమ్ లోకి వెళ్లి మరీ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం ఏర్పడిందో పోలీసులు వివరణ ఇవ్వాలి.
పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లని అరెస్ట్ చేస్తారా? అని ఆర్జీవీ అన్నారు.
ప్రభుత్వాలు దూర దృష్టితో ఆలోచించాలి.