Home » Allu Arjun
సినీ నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది.
"తొక్కిసలాట ఘటనలో ఆయన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు" అని అన్నారు.
తొక్కిసలాట కారణంగా 35 మంది మరణించారని, ఆ సందర్భంగా అక్కడ ఉన్న వారిని అరెస్ట్ చేయలేదు కదా అని అన్నారు.
సినీ నటుడు అల్లు అర్జున్‌కు 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు.
చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారని అన్నారు.
అలాగే, మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖలు అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు.
ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ అరెస్టయ్యారు.
వైద్యపరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు.