Home » Allu Arjun
విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం రూ.1002 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
కేవలం విడుదలైన 4 రోజుల్లోనే 829 కోట్ల గ్రాస్ వసూలు చేసింది పుష్ప 2.
పుష్ప 2 విడుదలైన కేవలం 4 రోజుల్లోనే 829 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తుంది.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు.
తాజాగా నాలుగు రోజుల అధికారిక కలెక్షన్స్ అనౌన్స్ చేసారు.
తాజాగా ఈ చిత్రానికి ఓ సమస్య వచ్చి పడింది.
పుష్ప 2 సినిమాపై అభిమానులు, ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు కూడా సినిమా చూసి రివ్యూ చెప్తున్నారు.
తాజాగా సుకుమార్ పై ఓ రాప్ సాంగ్ చేశారు. అద్విత్ రెడ్డి ఈ సాంగ్ ను సుకుమార్ కి ప్రెసెంట్ చేశారు.
అయితే తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు.