Home » Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా వైల్డ్ ఫైర్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.
నార్త్ థియేటర్స్ బయట పుష్ప 2 టికెట్ల కోసం భారీగా జనాలు వెయిట్ చేస్తున్నారు
తాజాగా అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఫ్యామిలీలతో ఓ పెళ్ళికి వెళ్లారు. చిరంజీవి కూడా ఆ పెళ్ళికి వెళ్లారు.
తాజాగా పుష్ప 2 సినిమాకి ఓ థియేటర్లో ఫస్ట్ హాఫ్ వెయ్యకుండా ఏకంగా సెకండ్ హాఫ్ వేశారు.
రేవతి తనయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అన్ని ఏరియాలలో పుష్ప 2 కలెక్షన్స్ అదరగొడుతున్నాయి.
అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బ్రేక్ చేస్తున్న రికార్డ్స్ మోత మోగిస్తున్నాయి. 2
ముఖ్యంగా తెలుగుతో పాటు హిందీలో భారీ వసూళ్లు రాబడుతుంది పుష్ప 2.
తాజాగా 'పుష్ప 2' మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా.. అందులో బన్నీ మాట్లాడుతూ.. 'మా కళ్యాణ్ బాబాయికి థాంక్స్' అని అన్నాడు..
పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మళ్ళీ ఈ ఘటనపై స్పందించారు.