Allu Arjun : జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల

సినీ హీరో అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.