Home » Chanchalguda Jail
సినీ హీరో అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ నేను బాగానే ఉన్నాను.. అభిమానులు ఆందోళన చెందొద్దు. నాకు అండగా నిలిచిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
సినీ హీరో అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఉదయం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.
కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్న అల్లు అర్జున్
తండ్రీకూతుళ్లపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి ప్రణీత్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జి క్రిశాంక్‌ను మే1న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పంతంగి చెక్‌పోస్టు వద్ద ఆయన కారును ఆపి అదుపులోకి తీసుకున్న పోలీసులు..
బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు 14 రోజులు రిమాండ్..
పల్లవి ప్రశాంత్ ను బుధవారం రాత్రి పోలీసులు మెజిస్టేట్ ముందు హాజరుపర్చారు. ఈ క్రమంలో అతనికి 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఎవరితోనూ ఫోన్లో కానీ, డైరెక్ట్‌గా కానీ, కేసు విషయం మాట్లాడకూడదని...సాక్షులను బెదిరించరాదని.. కోర్టు ఆదేశించింది.
పలువురు ప్రముఖుల వద్ద నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన శిల్పాచౌదరిని తిరిగి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నార్సింగి పోలీసులు మళ్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.